Rajkumar: సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో 'స్త్రీ' నటుడు 8 d ago

ప్రముఖ క్రికెటర్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు చేస్తున్నారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం బాధ్యతలు తీసుకోగా.. లవ్ రంజన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తొలి షెడ్యూల్ రెండు నెలలు ఉంటుందని భావిస్తున్నారు .